మాస్ మహారాజ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్..”రామారావు ఆన్ డ్యూటీ” నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

0
124

డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ్ తాజాగా నటిస్తున్న సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొసాగుతున్నాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి మొదటి పాట అయినా బుల్ బుల్ తరంగ్ పాటను ఈ రోజు విడుదల చేసి మాస్ మహారాజ్ ఫాన్స్ కు ఉరటనించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా దియేటర్లలో విడుదల కానుంది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/Z7N_VgOFaHc