మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’గాడ్ ఫాదర్’ నుండి సెకండ్ సాంగ్ వచ్చేసింది-Video

0
118
Ram charan upasana
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా సాగనుంది. రాజకీయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. నజభజ అంటూ సాగే ఈ పాట మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.