అభిమానులకు గుడ్ న్యూస్ థియేటర్స్ రీ ఓపెన్ కు డేట్ ఫిక్స్…

అభిమానులకు గుడ్ న్యూస్ థియేటర్స్ రీ ఓపెన్ కు డేట్ ఫిక్స్...

0
92

కరోనా వ్యాప్తి కారణంగా సుమారు నాలుగు నెలలుగా వేలాది సినిమా హాళ్లు మూత పడిన సంగతి తెలిసిందే… ఈ మహమ్మారి భయంతో కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల చేశారు… అయితే తాజాగా ఆగస్టులో థియేటర్స్ ను పునర్ ప్రారంభించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సిఫారస్సు చేసింది…

అయితే సినిమా పునర్ ప్రారంభంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ బల్లా తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు… కేంద్ర సమాచార కార్యదర్శి అమిత్ సినిమా ప్రతినిధులతో సమావేశం అయ్యారు.. ఆగస్టులో సినిమా థియేటర్స్ ని తిరిగి ప్రారంభించారు…

ఈమేరకు ఆగస్టు ఒకటి లేదంటే 31న దేశంలో అన్ని థియేటర్స్ ప్రధాన నగరాల్లో ఓపెన్ చేయాలని చెప్పారు… అయితే థియేటర్స్ లో కరోనా కట్టడికి పలు నిబంధనలు విధించనున్నట్లు తెలిపారు.. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఒక్కో సీట్స్ మధ్య రెండు మీటర్లు దూరం ఉంచాలని తెలిపింది… కేవలం 25 శాతంతో థియేటర్లు నడపలేమని దాని కంటే మూసివేడమే మంచిదని అభిప్రాయాన్ని చెబుతున్నారు…