ప్రస్తుతం వరుస సినిమాలతో నాచురల్ స్టార్ నాని ఫుల్ బిజిగా ఉన్నాడు. తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమా “అంటే సుందరానికి”. ఈ సినిమాలో నాని సరసన కోలీవుడ్ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి అదిరిపోయి అప్డేట్ వచ్చింది. చిత్ర యూనిట్ గ్రాండ్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది. నాని, నజ్రియా నటనతో అదరగొట్టారు. ఈ సినిమా జూన్ 10 వ తేదీన థియేటర్ల లలో సందడి చేయనుంది.
వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..