ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో బిగ్ సర్ ప్రైజ్…

ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో బిగ్ సర్ ప్రైజ్...

0
111

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తెలుగుతో పాటు హిందీలో కూడా నటించనున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రీకరణ దరశలో ఉంది… ఇక ఈ చిత్రం తర్వాత డార్లింగ్ నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్సన్ మూవీ చేయనున్నాడు… అలాగే ఓం రౌవుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు…

ఇప్పటికే ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు… ఈచిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తుండగా రావనుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు… ఇక లక్ష్మణుడి పాత్రలో దక్షిణాదికి చెందిన ఒక యంగ్ నటుడు నటిస్తాడని వార్తలు వచ్చాయి…

ఇది ఇలా ఇంటే ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ టీమ్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది… ఈ సినిమా ఆగస్ట్ 11 2022లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది… భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిషన్ కుమార్, నాయర్, ప్రసాద్ సూరత్, భూషణ్ కుమార్ లు నిర్మిస్తున్నారు..