ప్రపంచంలో అత్యంత అందమైన హీరో ఎవరో మీకు తెలుసా…. ఆ హీరో కింద మన హీరోలు జుజుబీ..

ప్రపంచంలో అత్యంత అందమైన హీరో ఎవరో మీకు తెలుసా.... ఆ హీరో కింద మన హీరోలు జుజుబీ..

0
84

బాలీవుడ్ కొలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరో అయినా తెలుగు హీరోల అందం కింద తక్కువే అంటుంటారు తెలుగు ప్రేక్షకులు….. ముఖ్యంగా తమిళం కన్నడ హీరోలతో పోల్చితే మన హీరోలు బెటర్ అని అంటుంటారు కానీ మన హీరోలకు మించిన అందగాళ్లు ఉన్నారు…

అందానికి ఒక లెక్క ఉంటుంది… దాని ముందు మన హీరోలు జుజుబీ… ప్రపంచంలోనే అత్యంత అందగాడుగా బ్రిటన్ కు చెందిన రాబర్ట్ ప్యాటిన్సన్ ను గుర్తించారు…అందాన్ని గోల్డెన్ రేషియో ఆదారంగా గుర్తిస్తారు.. కప్యూటర్ మ్యాపింగ్ లో కళ్లు పెదాలు గడ్డం ముక్కు బుగ్గలు,నుదులు, ఇలా పార్ట్ లకు వేరు వేరు రేటింగ్ లు ఉంటాయి…

ఈ రేటింగ్ లో రాబర్ట్ కు ప్రధమస్థానం వచ్చింది… అన్నింటితో కలిపి ఇతగాడికి 92.15 మార్కులు వచ్చాయి దీంతో రాబర్ట్ ప్రపంచంలో అత్యంత అందగాడుగా నిలిచారు… రెండవ స్థానంలో హాలీవుడ్ నటుడు హెన్రీ కెవిల్ మూడవ స్థానంలో బ్రాడ్లీ కూపర్ నిలిచాడు టాప్ 10లో కనీసం ఒక్క ఇండియన్ కూడా లేకపోవడం ఆశ్చర్యం…