ఆదిపురుష్ నుంచి హనుమంతుడి పోస్టర్ రిలీజ్

-

Adipurush Poster |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ చిత్ర యూనిట్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. హనుమాన్ జయంతి పురస్కరించుకుని చిత్రంలోని హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. హనుమంతుడు శ్రీరాముడిని తలచుకుంటూ.. తపస్సు చేస్తుంటే.. బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరామ పాత్రదారి ప్రభాస్(Prabhas) కనిపిస్తున్నట్లు పోస్టర్(Adipurush Poster) డిజైన్ చేశారు. ఈ పోస్టర్ కు ‘రాముడి భక్తుడు.. రామ కథకి ప్రాణం.. జై పవనపుత్ర హనుమాన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16న విడుదల కాబోతోంది. కాగా ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా కూడా రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీకి రాజీనామా చేయడం లేదు: కోమటిరెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....