హెబ్బా… గ్లామర్ విషయంలో అస్సలు మొహమాటపడలేదట..

హెబ్బా... గ్లామర్ విషయంలో అస్సలు మొహమాటపడలేదట..

0
86

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ హెబ్బా పటేల్ కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే… ఒక వైపు హీరోయిన్ గా నటిస్తునే మరోవైపు కీలక పాత్రలు చేస్తూ వస్తోంది… ఇటీవలే రామ్ రెడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది…

కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చక చకా షూటింగ్ జరుపుకుంటోంది…. ఇటీవలే రామ్ హెబ్బా పటేల్ కాంబినేషన్లో ఒక ఐటమ్ సాంగ్ ను రామోజీ ఫిలీం సిటీలో చిత్రీకరించారు…

ఈ ఐటమ్ సాంగ్ లో హెబ్బా పటేల్ తన అందాలను చూపించేందుకు ఏమాత్రం మొహమాటం పడలేదట… హద్దులు దాటేసి ఆమె ఒలకబోసిన వయ్యారాలు యూత్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు… ఈ ఐటమ్ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత ఈ తరహా సాంగ్స్ కు హెబ్బా కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని అంటున్నారు…