హీరోయిన్ రాయ్ లక్ష్మికి పెళ్లి ఫిక్స్ – వరుడు ఎవరంటే

హీరోయిన్ రాయ్ లక్ష్మికి పెళ్లి ఫిక్స్ - వరుడు ఎవరంటే

0
89

చాలా మంది సినిమా హీరోయిన్లు ఈ ఏడాది వివాహం చేసుకున్న వార్తలు విన్నాం, తాజాగా మరో హీరోయన్ కూడా పెళ్లికి సిద్దం అయింది.రాయ్ లక్ష్మి అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తోంది…ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు, అయితే తాజాగా ఆమె పెళ్లి ఫిక్స్ అయిందట..తను రిలేషన్షిప్లో ఉన్నానని ప్రకటించింది. ఈ నెల 27న తన నిశ్చితార్థం జరుగనుందని తెలిపింది.

 

 

చాలా రోజులుగా తనన పదే పదే అడుగుతున్నారు ప్రేమ గురించి.. ఇక చెప్పాలి అని అనుకుంటున్నా.. నేను రిలేషన్ లో ఉన్నాను … ఇక నా జీవితభాగస్వామి గురించి ఇప్పుడు నేను వివరాలు చెప్పను.. మా ఎంగేజ్ మెంట్ ఈ నెల 27న జరుగుతుంది..ఇప్పటికే మా మిత్రులు, బంధువులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. మా కుటుంబ సభ్యులు దీని కోసం ఎదురుచూస్తున్నాము అని తెలిపింది.

 

రాయ్ లక్ష్మి వేర్ ఈజ్ వెంకటలక్ష్మి అనే సినిమాలో కనిపించింది. సిండ్రిల్లా—మిరుగా—ఝాన్సీ ఐ.పీ.ఎస్.. ఈ సినిమాలు చేస్తుంది… అయితే మరి ఆమె వివాహం ఎప్పుడు.. ఆమెని వివాహం చేసుకునేది ఎవరు.. ఇలాంటి వివరాలు తెలియాల్సి ఉంది.. మరి ఆమె వివాహం తర్వాత సినిమాలు చేస్తుందో లేదో కూడా ఆమె క్లారిటీ ఇవ్వాలి.