హీరోయిన్ రష్మిక ఎంత వరకు చదిందో తెలుసా…. అసలు ఆమె చదువుకు సినీ ఫీల్డ్ కు సంబంధం ఏంటీ…

హీరోయిన్ రష్మిక ఎంత వరకు చదిందో తెలుసా.... అసలు ఆమె చదువుకు సినీ ఫీల్డ్ కు సంబంధం ఏంటీ...

0
117

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వరుస విజయాలతో ముందుకు దూసుకువెళ్తోంది కన్నడ బ్యూటీ రష్మిక… ఈ ముద్దుగుమ్మ తెలుగులో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది… ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ రౌండ్ లేకుండా వరసు విజయాలను సాధిస్తూ రికర్డ్ బద్దలు కొడుతోంది రష్మిక…

అయితే ఆమె చదివిన చదువు ఎంచుకున్న రంగానికి ఎలాంటి సంబంధంలేదు.. ఈ ముద్దుగుమ్మ చదివింది జర్నలిజం… అయితే జర్నలిజం రంగం కన్నా సినీరంగమే తనను ఎక్కువగా ఆకర్షించిందని తెలిపింది… మొదట్లో మొడటింగ్ లోకి అడుగు పెట్టి నేరుగా ఉత్పత్తులకు పని చేసిన తర్వాత తనకు అవకాశాలు వచ్చాయని తెలిపింది…

తనను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో లేదు ముందు అయితే ప్రయత్నం అయితే చేద్దామని సినీ జీవితాన్ని ప్రారంభించానని తెలిపింది… అయితే తొలి చిత్రంద్వారానే తనకు మంచి విజయం అందిందని తెలిపింది… ఆతర్వాత నుంచి తనకు వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పింది రష్మిక… కాగా ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..