మూవీస్ Breaking- ప్రిన్స్ మహేశ్‌బాబు ఇంట్లో తీవ్ర విషాదం By Alltimereport - January 8, 2022 0 89 FacebookTwitterPinterestWhatsApp హీరో ప్రిన్స్ మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. ఏఐజీకి తరలిస్తుండగా తుదిశ్వాస విడిశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.