Spy Movie Trailer | ఉత్కంఠంగా హీరో నిఖిల్ ‘స్పై’ ట్రైలర్

-

Spy Movie Trailer |టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తొలి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది కార్తికేయ2 చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. దీంతో వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ‘స్పై’ చిత్రంలో నటించాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను అమీర్ పేటలోని AAA సినిమాస్ లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. చివర్లో హీరో రానా కనపడడం మూవీపై మరింత హైప్ తీసుకొచ్చింది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో మూవీ విడుదల కానుంది.

- Advertisement -
Read Also:
1. నెంబర్ వన్ టెస్టు బ్యాటర్ గా జో రూట్
2. తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంట్రీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...