హుటాహుటీన హాస్పిటల్ కు హీరో ప్రభాస్-Video

0
80

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముని కొడుకే హీరో ప్రభాస్. ప్రభాస్ కు పెదనాన్న అంటే ప్రాణం. అందుకే వీలైనంత సమయం ఆయన కోసం కేటాయించేవాడట ప్రభాస్. ఇక కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న హీరో ప్రభాస్ హుటాహుటీన ఆసుపత్రికి వచ్చారు. ఆయన మృతిదేహాన్ని చూసిన ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ వీడియో చూసిన వారు ప్రభాస్ కు ఏమైంది అని కంగారుపడ్డారు. కానీ ఆయన పెదనాన్న కృష్ణంరాజును చూడడానికే హాస్పిటల్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా ఈరోజు తెల్లవారుజామున కృష్ణం రాజు మృతి చెందిన విషయం తెలిసిందే.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://twitter.com/NawinMoto