సీరియస్ గా హీరో రాజశేఖర్ ఆరోగ్యం… నాన్న కోసం రంగంలోకి కుమార్తె శివాత్మిక

-

ఈ కరోనా ఎవరిని విడిచి పెట్టడం లేదు పలువురు రాజకీయ సినీ ప్రముఖులకి కూడా కరోనా సోకింది కొందరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు, తాజాగా ఇటీవల టాలీవుడ్ లో హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారినపడిన విషయం తెలిసిందే,
హీరో రాజశేఖర్ కుటుంబం వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకున్నారు, కాని రాజశేఖర్ జీవిత ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు

- Advertisement -

వారు ఆస్పత్రిలో ఉన్నారు, అయితే తాజాగా జీవితకు కూడానెగిటీవ్ వచ్చింది, . రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె శివాత్మిక ట్వీట్ చేశారు.

ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఇంకా దానితో శక్తినంత కూడగట్టుకొని పోరాటం చేస్తున్నారు. మీ ప్రార్థనలు, దీవెనలే మాకు రక్షణగా నిలుస్తాయని నమ్ముతున్నాం … ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉండటంతో పాటు మెరుగుపడుతోంది. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయండి అంటూ శివాత్మిక ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలి అనిప్రార్ధనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...