హీరో రామ్ – లింగుస్వామి సినిమా టైటిల్ అదేనా టాలీవుడ్ టాక్

Hero Ram - Linguswamy Movie Title

0
149

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే, అదే జోష్ తో రామ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు.ఇక ఈ చిత్రంలో ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించబోతోంది. ఇక ఆమెకి ఉప్పెన నుంచి ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఫుల్ ఎనర్జిటిక్ కథతో రాబోతోంది. అయితే టాలీవుడ్ లో టాక్ ప్రకారం ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.ఈ సినిమాకు ఉస్తాద్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారని అంటున్నారు. మేకర్స్ ఆలోచన ఇదే అని టాలీవుడ్ టాక్. అయితే ఇంకా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ ను అభిమానులంతా ముద్దుగా ఉస్తాద్ అని పిలుచుకుంటున్నారు. అందుకే అదే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారట.ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక రామ్ అభిమానులు చాలా