హీరో రానా భార్య ఇప్పుడు ఎలా ఉందో చూశారా…

హీరో రానా భార్య ఇప్పుడు ఎలా ఉందో చూశారా...

0
106

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో రానా భార్య మిహికా బజాజ్… సోషల్ మీడియా వేధికగా మిహికాతో ప్రేమలో ఉన్ననని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు రానా ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి పట్టాలెక్కేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయలేదు… ముచ్చటైన ప్రేమ జంట ఆగస్టు 8న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు…

నవదంపతులు అందచందాల గురించి యువతరం గట్టిగానే చర్చించుకున్నారు… పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అందరి దృష్టి ఆకర్షించిన మిహికా తాజాగా మరో టెన్షన్ క్రియేట్ చేసింది..

తాజాగా మిహికా షేర్ చేసిన ఒక ఫోటోను షేర్ చేసింది… ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేసిన సారీని ధరించి తన ఇంటి బాల్కనీలో ఇచ్చిన స్టన్నింగ్ పోజు వైరల్ గా మారింది… డైమాండ్ ఇయర్ రింగ్స్ ఎంబ్రాయిడరీ చేసిన సారీ డిజైన్ లో మిహికా అప్సరలా మెరిసిపోతోంది…