ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన స్టార్ హీరో సోదరుడి కొడుకు

-

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ(Ravi Teja) ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్(Madhav) హీరోగా వస్తున్న ఈ సినిమా గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు, నిర్మాత డి.సురేష్ బాబు, బెక్కెం వేణుగోపాల్, చదలవాడ శ్రీనివాసరావు, రఘు తదితరుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. రాఘవేంద్రరావు చేతుల మీదుగా దర్శకనిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేయగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిచంద్ మాట్లాడుతూ.. జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్పీలో ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో వస్తున్న చిత్రానికి పెళ్లిసందడి దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు.

Read Also: మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ MP కోమటిరెడ్డి ప్రశంసలు

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...