హీరో సిద్దార్థ్ రియల్ స్టోరీ

హీరో సిద్దార్థ్ రియల్ స్టోరీ

0
83

టాలీవుడ్ లో కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హీరో సిద్దార్ద్, ఇక ఆయన

ఏప్రిల్ 17, 1979 న తమిళనాడులో జన్మించారు, 2002 నుంచి చిత్ర సీమలో ఆయన కొనసాగుతున్నారు, ఇటు తెలుగు తమిళంలో అనేక సినిమాల్లో ఆయన నటించారు, ఇక లవ్ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఆయన నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.

 

బాయ్స్

యువ

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

చుక్కల్లో చంద్రుడు

రంగ్ దే బసంతీ

బొమ్మరిల్లు

ఆట

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

ఓయ్

స్ట్రైకర్

బావ

అనగనగా ఓ ధీరుడు

180

ఓ మై ఫ్రెండ్

లవ్ ఫెయిల్యూర్

NH4

 

 

 

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు ఆయనకు చాలా మంచి పేరు తీసుకువచ్చాయి. ఆయన సినిమాలు యూత్ కి బాగా నచ్చుతూ ఉంటాయి.