బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్ అతనే హీరో శ్రీకాంత్

-

బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్ గురించి ఇప్పుడు చర్చ… ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు, ఇక మిగిలింది కేవలం రెండు వారాలు.. ఈ వారం ఒకరు ఎలిమనేట్ అవుతారు, ఇక హౌస్ లో మిగిలేది ఐదుగురు మాత్రమే, మరి టాప్ 5 ఇక వారే, మరి ఎవరు ఫైనల్ లో టైటిల్ విన్నరు అవుతారు అనేది చూడాలి.. అయితే చాలా మంది సెలబ్రెటీలు కూడా ఈ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనేది తెలియచేస్తున్నారు.

- Advertisement -

ఇక బయట చూస్తే చాలా మంది అమ్మాయిలు యూత్ అభిజిత్ కు సపోర్ట్ గా ఉన్నారు, ఇక తర్వాత సోహైల్ పేరు చెబుతున్నారు, తర్వాత అఖిల్ పేరు చెబుతున్నారు, అయితే తాజాగా హీరో శ్రీకాంత్ కూడా తన అభిప్రాయం తెలిపారు.
అందరి కన్నా అభిజిత్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని తెలిపారు.

అరియానా, అఖిల్. సోహైల్, హారిక టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఉన్న ఆటతీరుతో అభిజిత్ ఫైనల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని తెలిపారు, ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా ఇదే జోస్యం చెప్పారు అభిజిత్ కు తన సపోర్ట్ అన్నారు ఇక జబర్ధస్త్ లో కొందరు ఆర్టిస్టులు అదే చెప్పారు, ఇక చాలా మంది సీరియల్ నటులు అమ్మాయిలు ఇదే చెబుతున్నారు, మరి మీ ఓపినియన్ కామెంట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...