మరో కొత్త ప్రాజెక్టుకు రెడీ అవుతున్న హీరో సునీల్

-

కమెడియన్ గా చిత్ర సీమలోకి అడుగు పెట్టారు సునీల్.. ఇలా బిజీగా ఉన్న సమయంలో ఆయన వరుసగా సినిమాల్లో హీరోగా కూడా మారారు, ఆయనకు పలు సినిమాల్లో హీరో అవకాశాలు వచ్చాయి, అయితే మళ్లీ సినిమాల్లో హీరోగా బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్లీ కమెడియన్ పాత్రలు చేస్తున్నారు, ప్రతినాయకుడి పాత్ర కూడా చేశారు.

- Advertisement -

తాజాగా మరోసారి హీరో అవుతున్నారట సునీల్ ..ఓ కన్నడ సినిమా తెలుగు రీమేక్ లో కథానాయకుడుగా నటించనున్నట్టు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఇటీవల కన్నడలో రూపొందిన బెల్ బాటమ్ సినిమా మంచి పేరు సంపాదించుకుంది. అక్కడ సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా తెలుగులో చేయాలి అని చూస్తున్నారు, ఇది ఓటీటీ ద్వారా విడుదలై అందరి అభిమానం పొందింది, ఇందులో మన కమెడియన్ సునీల్ నటించనున్నారట, దీనిపై ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు, చర్చలు జరుగుతున్నాయట, త్వరలో దీనిపై క్లారిటీ రానుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...