ఆసిన్ గారాల పట్టి నీ చూసారా?

ఆసిన్ గారాల పట్టి నీ చూసారా?

0
88
Asin

తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన అసిన్ గుర్తుందా తెలుగులో గజినీ, ఘర్షణ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అందాల భామ అగ్రనటిగా ఉన్న సమయంలోనే మైక్రోమ్యాక్స్ సమస్త అధినేతనీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2015లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

వీరికి 2017 ఆగస్టు 24న ఆడబిడ్డ జన్మించింది. ఆమెకి హరిణి అనే నామకరణం చేసింది ఆసిన్. ఓనం సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న హరిణి చిత్రాలు నటి అసిన్ అభిమానులతో పంచుకుంది ఓనం శుభాకాంక్షలు చెబుతూ ఆ సీన్ పోస్ట్ చేసిన హరిణి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.