కింద హీరోయిన్ మీద కుక్క : హాట్ హాట్ ఎక్సర్ సైజ్ (వీడియో)

rai laxmi hot workouts heroin exercise with dog rai laxmi workout rai laxmi hot show

0
131

తెలుగు తమిళ భాషల్లో హాట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నది రాయ్ లక్ష్మి. బాలయ్య, చిరంజీవి లాంటి అగ్ర శ్రేణి హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకప్పుడు బండగా లావుగా ఉన్న  ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా చిక్కి నాజుగ్గా తయారైంది. ఈ అమ్మడికి ఇప్పుడు తెలుగులో అంతగా సినిమాలు లేవు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్న రాయ్ లక్ష్మి గతంలో మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెంబర్ 150 లో రత్తాలు రత్తాలు అంటూ మెరిసింది రాయ్ లక్ష్మి. ఆమెను అప్పటి నుంచి రత్తాలు అనే పిలుస్తున్నారు ఫ్యాన్స్

తాజాగా రాయ్ లక్ష్మి బిగుతైన దుస్తుల్లో తన మీద కుక్కను కూర్చోబెట్టుకుని ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక వీడియో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వావ్ కుక్కతో సూపర్ ఎక్సర్ సైజ్ అంటూ ఫ్యాన్స్ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  మీరూ రత్తాలు వర్కవుట్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఉంది చూడొచ్చు.

https://www.instagram.com/p/CPVHY4gHTWX/

https://www.instagram.com/p/CPVHY4gHTWX/