అందాల చందమామ మెహ్రీన్ కౌర్ పిర్జాదా తెలుగులో సూపర్ హిట్ చిత్రాలు చేసింది ఆమె, వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆమె సక్సస్ ఫుల్ గా మార్చుకుంది, అగ్రహీరోలతో యువ హీరోలతో ఆమె నటించింది. ఆమె రియల్ స్టోరీ చూస్తే.
మెహ్రీన్ కౌర్ పిర్జాదా 5 నవంబర్ 1995న జన్మించింది…మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్, అజ్మీర్ లో ఆమె విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది.
ఇక ఇండస్ట్రీకి రాకముందు ఆమె మోడల్.. ఈ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది, తెలుగు తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో సినిమాలు చేసింది మెహ్రీన్ కౌర్.. తెలుగు తమిళ పంజాబీ హింది సీనిమాల్లో ఆమె నటించింది. ఆమె ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది, మరి ఆమె నటించిన చిత్రాలు చూస్తే.
కృష్ణ గాడి వీర ప్రేమా గాధ
ఫిల్లౌరి
మహానుభావుడు
రాజా ది గ్రేట్
నెంజిల్ తునివిరుంధల్
C/o సూర్య
జవాన్
పంతం
నోటా
కవచం
F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్
డీఎస్పీ దేవ్
చాణక్య
ఎంత మంచివాడవురా
అశ్వధ్దామ