హీరోయిన్ పూజాహెగ్డే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Heroine Pooja Hegde should be shocked to know the remuneration

0
88

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది హీరోయిన్ పూజాహెగ్డే. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఆమె కొనసాగుతోంది. ఆమె ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అవుతోంది. ఇక ఈ బుట్ట బొమ్మ రెమ్యునరేషన్ కూడా టాలీవుడ్ కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పూజాహెగ్డే తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది . టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో నటించింది ఈ ముద్దుగుమ్మ.
తమిళ్ లోదళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో హీరోయిన్ గా పూజా నటిస్తుంది.

ఈ చిత్రం కోసం పూజాహెగ్డే భారీ రెమ్యునరేష్ అందుకుంటుందని తెలుస్తుంది. ఇక సౌత్ ఇండియాలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న నయనతార కంటే ఆమె ఈ సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. కోలీవుడ్ వార్తలు చూస్తే బీస్ట్ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా 5 కోట్లు వసూల్ చేస్తుందని సమాచారం.

ఇక కోలీవుడ్ లో ఇప్పటి వరకు లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకు 4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇక తర్వాత కీర్తిసురేష్ ఉన్నారు. తర్వాత స్దానంలో బ్యూటీ రష్మిక మందన కొనసాగుతున్నారు.