హీరోయిన్ రోజా సెల్వమణి లవ్ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు

-

తెలుగు, తమిళ చిత్ర సీమలో హీరోయిన్ రోజాకి ఎంతో పేరు ఉంది, ముఖ్యంగా హీరోయిన్ గా టాప్ హీరోలు అందరితో ఆమె సినిమాల్లో నటించింది.. దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుంది ఆమె..రోజా తెలుగమ్మాయి ఆమెది చిత్తూరు జిల్లా. చిత్ర సీమలో చాలా మంది దర్శకులు హీరోయిన్లని వివాహం చేసుకున్నారు.సుహాసిని మణిరత్నం కూడా ఇలా వివాహం చేసుకున్నారు..కృష్ణవంశీ, రమ్యకృష్ణ కూడా వివాహం చేసుకున్నారు.రాశి, అమలాపాల్ కూడా ఇలా దర్శకులని వివాహం చేసుకున్నారు.

- Advertisement -

సెల్వమణి రోజాని ముందు ప్రేమించారు.. అయితే ఈ విషయం ముందు రోజాకి చెప్పకుండా ఆమె కుటుంబానికి చెప్పారట.. ముందు ఇంట్లో ఒప్పిస్తే ఆమె తర్వాత ఒప్పుకుంటుంది అని ఆలోచించారు.. దర్శకుడు సెల్వమణి, నిజంగా ఆయన ఆలోచన ఆయనకు ప్లస్ అయింది.

ప్రేమ గురించి చెప్పిన పదేళ్లకు ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇవివి సత్యనారాయణ సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పారు, 1992లో చెప్పి 2002లో పెళ్లి చేసుకున్నారు, ఇలా ఎంతో అన్యోన్య జంటగా ఉన్నారు, ఇక ఆమె పలు టెలివిజన్ షోలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...