చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై హీరోయిన్ శ్రద్ధాదాస్ కంటతడి

-

ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యపై హీరోయిన్ శ్రద్ధాదాస్(Shraddha Das ) ఆవేదన వ్యక్తం చేసింది. చైతన్య మాస్టర్ ఎంతో మంచివాడని, గొప్ప మనసు ఉన్నవాడని ట్వీట్ చేసింది. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్వించేవాళ్లు.. అలాంటి మీరు ఇవాళ చాలా ఏడిపించారు. మీరు చనిపోయారనే వార్త తెలిసిన దగ్గరి నుంచి కంటినీరు ఆగడం లేదు.. మీ నవ్వును మర్చిపోలేను అంటూ శ్రద్ధా(Shraddha Das) ఎమోషనల్ అయింది.

- Advertisement -

మనం పుట్టడం, చనిపోయే చివరి రోజు వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని కానీ మనం ఎలా బతికామన్నదే మన గొప్పతనాన్ని నిర్ణయిస్తుందని పేర్కొంది. చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని తెలిపింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Sekhar Master) కూడా ‘నా గుండె పగిలింది.. బాగా ఏడిపించేశావ్’ అంటూ పోస్ట్ చేశాడు. కాగా అప్పులు ఎక్కువకావడంతో వారి ఒత్తిడి తట్టుకోలేక నెల్లూరు చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Read Also: గొప్ప మనసు చాటుకున్న ‘విరూపాక్ష’ హీరోయిన్

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...