Tamanna | పెళ్లిపై మిల్కీ బ్యూటీ తమన్నా క్లారిటీ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamanna) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా మొత్తం ఇండియాలోని అన్ని భాషల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో, రజినీకాంత్ జైలర్ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నారు. చిరంజీవి ‘భోళా శంకర్‌(Bhola Shankar)’ ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్‌లో తమన్నా పాల్గొంటుంది. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్య్వూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

‘సౌత్‌లోని ఇద్దరు అగ్ర హీరోల సరసన నటించడం ఆనందంగా ఉంది. రెండు చిత్రాలు కూడా ఒక్కరోజు తేడాతోనే విడుదల అవుతున్నాయి. నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన సందర్భం’ అని చెప్పుకొచ్చారు. పెళ్లి ఎప్పుడు అని యాంకర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నా. పెళ్లి గురించి ఆలోచించే తీరికలేదు. ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పారు. కాగా తమన్నా(Tamanna) బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రిలేషన్ పై ఈ ఇరువురు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

Read Also: భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే బెడ్ రూమ్ లో ఉప్పును ఇలా పెట్టండి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...