టీటీడీలో రెచ్చిపోయిన హీరోయిన్- Video

0
99

తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేందుకు వచ్చిన యూపీ నటి అర్చన గౌతమ్ ను టీటీడీ సిబ్బంది  అవమానించారని ఆందోళన వ్యక్తం చేసింది. తాను రూ.10,500 పెట్టి టికెట్ కొన్నా.. టికెట్ ఇవ్వలేదని, తనను కొట్టారని, దాడి చేశారని నటి ట్విట్టర్లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు, ఏపీ ప్రభుత్వం స్పందించాలని నటి అర్చన గౌతమ్ వాపోయింది

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://fb.watch/flwBuN9dy8/