Salaar 2 | ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘సలార్ 2’ అప్‌డేట్ వచ్చేసింది

-

ప్రభాస్ ఫ్యాన్స్‌కు హోంబాలే అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న Salaar 2 అప్‌డేట్ ఇచ్చేసింది నిర్మాణ సంస్థ. సలార్-1 సినిమాను ‘సలార్: సీజ్ ఫైర్’ పేరుతో తెరకెక్కించగా రెండో సినిమాకు ఫైనల్ చేసిన పేరును ప్రకటించింది హోంబాలే బ్యానర్(Hombale Banner). ‘సలార్-2’ నుంచి వచ్చిన ఈ అప్‌డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ రెండో భాగాన్ని మేకర్స్ ‘సలార్: శౌర్యాంగ పర్వం’ పేరుతో తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.

- Advertisement -

‘ఈ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. Salaar 2 మొదలైంది’’ అని హోంబలే బ్యానర్ వెల్లడించింది. ప్రభాస్‌తో మూడు సినిమాలు చేయనున్నామంటూ ప్రకటించిన గంటల వ్యవధిలోనే నిర్మాణ సంస్థ ఈ అప్‌డేట్‌ను కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘సలార్-1’ జస్ట్ స్టార్టర్ మాత్రమే అని ‘సలార్-2’ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌ ఫీల్ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. రెండో భాగంలో యాక్షన్ ఎపిసోడ్స్ సహా కథ కూడా ఊహించని ట్విస్ట్‌లతో సాగనుందని సమాచారం.

Read Also: కాలుజారిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...