హాట్ కామెంట్స్ చేసిన తమన్నా….

హాట్ కామెంట్స్ చేసిన తమన్నా....

0
107

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ టాలెంట్ ఉండే ఇండస్ట్రీలో ఎదగవచ్చని చెప్పాంది… మన వెనక ఎవరో ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతామన్నది నిజంకాదని చెప్పింది మిల్కీ బ్యూటీ…

లాటెంట్ ఉంటే బోలెడన్ని అవకాశాలు వస్తాయని చెప్పింది… తాను కాజల్ సమంతా ఎవరు లేకుండా వచ్చి సక్సెస్ అయిన వాళ్లమే అని చెప్పింది… టాలెంట్ ఉంటే చాలు మనకంటూ ఎవరు లేకున్నా కూడా సక్సెస్ అవ్వవచ్చని చెప్పంది…

కాగా ఇండస్ట్రీలో నెపోటిజం రాజ్యమేలుతోందంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఇలా స్పందించింది… కాగా తమన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ హిందీ సినిమాల్లో కూడా నటించింది…