హైదరాబాద్ మణికొండ లో హోటల్ కాస్టల్ (Hotel Castle) ను ప్రారంభించిన హీరో నిఖిల్ సిద్ధార్థ్

-

మణికొండ లోని కె ఎన్ గుప్తా గ్రూప్ ఆఫ్ హోటల్స్ హోటల్ కాస్టల్ (Hotel Castle) ని సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ తో పాటు సినీతారలు స్పందనా, శిరీష మరియు మౌనిక కలిసి ప్రారంభించారు..

- Advertisement -

హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ “హోటల్ కాస్టల్ హైదరాబాద్ లగ్జరీ హోటల్ లో ఒకటి అని లగ్జరీ రూం లతో పాటు గా ఆటోమేటెడ్ టాయ్లెట్, వైరస్ ను చంపే లైట్స్, 24 గంటలు సప్లయ్ చేసే ఫుడ్ అత్యాధునిక మైన డిజైన్ అండ్ అందరికీ అందుబాటు ధరల్లో హైదరాబాద్ లో ఎక్కడ లేని విధంగా వుంది అన్నారు. హైదరాబాద్ కి రోజు ఎంతో మంది టూరిస్ట్ వస్తున్నారు అలాంటి సమయం లో ఔటర్ రింగ్ రోడ్డు కి మరియు ఎయిర్ పోర్ట్ కి దగ్గర గా ఇలాంటి ఆధునికమైన హోటల్స్ అవసరం చాలా ఉంది అన్నారు. తనకు స్నేహితుల దినం రోజున తన అత్యంత సన్నిహితమైన స్నేహితుడు చందు అన్నారు. కార్తికేయ2 మూవీ ఈ నెల 13 న రిలీజ్ అవుతుంది అని ప్రేక్షకులు అందరూ మా సినిమా చూడాలి” అని అన్నారు.

కె ఎల్ గుప్తా గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ చంద్ర గుప్తా మాట్లాడుతూ “ప్రారంభోత్సవం కి విచ్చేసిన హీరో నిఖిల్ సిద్ధార్ బుల్లితెర హీరోయిన్ శిరీష మరియు స్పందన మోడల్ మరియు మౌనిక లకు కృతజ్ఞతలు తెలిపారు మా ఈ. హోటల్ లో కొత్త టెక్నాలజి తో వాయిస్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ మరియు ఫైర్ సేఫ్టీ మరియు గిన్నిస్ రికార్డ్ హిల్డర్ అయిన చెఫ్ భరత్ వర్మ తో 24 గంటల ఫుడ్ సర్వీస్ అందిస్తున్నము. అంతే కాకుండా మా కె ఎన్ గుప్తా గ్రూప్ హోటల్స్ విజయవాడ గన్నవరం లో మరియు షిరిడీ లో ఉన్నాయి. త్వరలో మరో హోటల్ అందుబాటులోకి రానున్నవుంది” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...