సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో అగ్ర నటుడు, ఆయన కొన్ని వందల చిత్రాలు చేశారు, ఇప్పుడు ఆయన వారసుడిగా మహేష్ బాబు అద్బుతమైన సినిమాలు చేస్తున్నారు, అంతేకాదు టాలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు, అయితే ఆయన బాలనటుడిగా సినిమాలు చేశారు, తర్వాత హీరో అయ్యారు అనేది తెలిసిందే.
మరి కృష్ణ కుటుంబం నుంచి ఎంతమంది సినిమా పరిశ్రమలో ఉన్నారు అనేది చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ
విజయనిర్మల
సీనియర్ నటుడు నరేష్
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు
మహేష్ బాబు
కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా
సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ
కృష్ణ రెండో కూతురు మంజుల భర్త సంజయ్ స్వరూప్
అప్ కమింగ్ హీరోలు.
విజయనిర్మలకు మనవడు శరన్.
రమేష్ బాబు తనయుడు జయకృష్ణ కూడా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.