హీరో అర్జున్ తెలుగు తమిళ్ లో వందల సినిమాలు చేశారు ఆయన… యాక్షన్ హీరోగా ఆయని ఎంతో క్రేజ్ ఉంది..
అర్జున్ దాదాపు 130 సినిమాలలో నటించాడు. జెంటిల్ మెన్ చిత్రం ఆయనకి మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది, ఇక భక్తిరస చిత్రం
శ్రీ మంజునాథ సినిమాలో ఆయన నటనకు అనేక అవార్డులు వచ్చాయి. ఇక ఇటీవల హీరో గానే కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అర్జున్ సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే ఆయన కుటుంబం నుంచి కొందరు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ హీరోలుగా ఎదిగారు.. మరి ఆయన బంధువులు ఎవరు చిత్ర సీమలోకి వచ్చారు అనేది చూద్దాం..అర్జున్ అసలు పేరు శ్రీనివాస్ సర్జా.. సినిమాలలోకి వచ్చిన తరువాత అర్జున్ సర్జా గా మారింది.
అర్జున్ కు ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య సర్జా, మరియు అంజనా సర్జా
ఐశ్వర్య సర్జా హీరో విశాల్ తో పట్టత్తు అనే సినిమా లో నటించింది
ఇక అర్జున్ హీరోగా ఉన్నారు
అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ కన్నడ లో ఫేమస్ విలన్.
ఇక అర్జున్ భార్య ప్రముఖ హీరోయిన్ ఆమె పేరు ఆశా రాణి .. కన్నడ లో ఫేమస్ హీరోయిన్
అర్జున్ అన్నయ్య కిషోర్ సర్జా కన్నడ ఫేమస్ డైరెక్టర్
అర్జున్ కు ముగ్గురు మేనల్లుళ్లు
కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా
చిరంజీవి సర్జా తమ్ముడు 2 వ – వ్యక్తి ధ్రువ సర్జా
ఇక మూడవ మేనల్లుడు భరత్ సర్జా
ఇలా కుటుంబంలో అందరూ సినిమా పరిశ్రమలో ఉన్న వారే.