మోనాల్ గజ్జర్ కు భారీ ఆఫర్లు

-

మోనాల్ గజ్జర్ ఈ హీరోయిన్ సినిమాల్లో వచ్చిన ఫేమ్ కంటే డబుల్ ఫేమ్ బిగ్ బాస్ హౌస్ లో సంపాదించుకుంది, మరీ ముఖ్యంగా ఆమెకి చాలా మంది ఫ్యాన్స్ పెరిగారు బిబీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత.. ఇక తన అందచందాలు వచ్చిరాని తెలుగు మాటలు అందరికి బాగా నచ్చాయి. ముఖ్యంగా యువత మోనాల్ ని బాగా లైక్ చేశారు.

- Advertisement -

కంటెస్టెంట్ అఖిల్ కూడా.. మోనాల్.. మోనాల్ అంటూ ఆమె చుట్టూ తిరగడం కూడా తెలిసిందే, ఇక హౌస్ నుంచి ఈ గుజరాతీ భామ ఎలిమినేట్ అయింది, దీంతో 14 వారం చివరిగా ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చింది పలు ఇంటర్వ్యూలతో ఆమె చాలా బిజీ బిజీగా ఉంది.

అయితే ఆమెకి ఇప్పుడు చాలా అవకాశాలు వస్తున్నాయట, ఇక ఆమెతో ఓ టాక్ షో ప్లాన్ చేస్తున్నారట..అంతేకాదు ఈ ఓ సినిమాకు సైన్ కూడా చేసిందని తెలుస్తోంది.. తెలుగులో సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆమెకి తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 నుంచి పిలుపు వచ్చింది కాని కొన్ని కారణాల వల్ల ఆమె అప్పుడు వెళ్లలేదు అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...