పుష్పలో సాంగ్ కోసం ఆమెకి భారీ రెమ్యునరేషన్

-

మన తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా కు సిద్దం అవుతున్నాయి.. చాలా మంది అగ్ర హీరోలు పలు భాషల్లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు… తాజాగా బన్నీ పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..
ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రంగస్థలం సినిమా తర్వాత ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్.

- Advertisement -

ఇక బన్నీని ఇందులో ఎలా చూపిస్తారా అని ఇప్పుడు అభిమానులు వెయిట్ చేస్తున్నారు..రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేశారు సాంగ్ తో… మరి బన్నీ సినిమాలో కూడా ఇలాంటి సాంగ్ ఉంటుందట,
ఐటెం సాంగ్ కోసం అందాల రాసి బాలీవుడ్ భామ దిశాపటానీని సంప్రదించారు అని తెలుస్తోంది, అయితే ఆమె రెమ్యునరేషన్ సాంగ్ కి దాదాపు రూ.1.5కోట్ల పారితోషికం కోరిందని వార్తలు వినిపిస్తున్నాయి.

సో దీనిపై ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, మరో భామని కూడా బాలీవుడ్ లోనే పరిశీలిస్తున్నారట, సో సినిమాకి ఈ సాంగ్ హైలెట్ అవుతుంది అని భావిస్తున్నారు, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటారట. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా విడుదల ఉంది కాబట్టి ఈ అందాల తారనే ఫైనల్ చేస్తారు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...