హైదరాబాద్ లో లగ్జరీ ఇళ్లు కొన్న స్టార్ హీరోయిన్ రష్మిక

హైదరాబాద్ లో లగ్జరీ ఇళ్లు కొన్న స్టార్ హీరోయిన్ రష్మిక

0
97

ఇండస్ట్రీలో అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి అదృష్టం ఉంటే ఒక్క సినిమా తో స్టార్ అవ్వోచ్చు అదృష్టం లేకపోతే ఎన్ని సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాదంటారు.. అయితే రష్మిక మందన కు టాలీవుడ్ లో అదృష్టం బాగా కలిసివస్తోంది..

ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది ఆరు సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది… టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న లిస్ట్ లో రష్మిక పేరు కూడా ఉంది… ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది.. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంతోలో ఒక లగ్జరీ ప్లాట్ ను కొన్నట్లు వార్తల వస్తున్నాయి.. తెలుగులో వరుస అవకాశాలు వస్తుండటంతో ఈ కన్నడ బ్యూటీ ఇక్కడే ఇళ్లు కొనుక్కుందని వార్తలు వస్తున్నాయి… కాగా రష్మిక పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే..