ఆ ఇల్లు నేనే కొనుక్కున్నా గిఫ్ట్ ఇవ్వలేదు – రకుల్ ప్రీత్ సింగ్

-

సెలబ్రెటీలపై కొందరు కామెంట్లు చేస్తూ ఉంటారు… వారికి అసలు నిజం ఏమిటో తెలియదు కాని కామెంట్లు చేస్తూ ఉంటారు. అందుకే కొందరు సెలబ్రెటీలు ఇలాంటి కామెంట్లు రూమర్లను అస్సలు పట్టించుకోరు, తాజాగా కొందరు హీరోయిన్ల మీద కూడా పలు రూమర్లు స్పెడ్ చేస్తున్నారు…టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా పలు రూమర్లు వచ్చాయి.

- Advertisement -

ఆమె సినిమా్లో హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించింది, అంతేకాదు మంచి బిజినెస్ ఉమెన్గా కూడా అంతే పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది రకుల్. తాజాగా స్యామ్ జామ్ షోకు గెస్టుగా వచ్చింది ఈ సమయంలో పలు విషయాలు చెప్పింది.
తనకు ఎంతో ఇష్టమైన . జిమ్ బిజినెస్ మొదలు పెట్టి అందులో హైట్స్ చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఎఫ్ 45 పేరుతో ఈమెకు హైదరాబాద్లో రెండు.. వైజాగ్లో ఓ ఫ్రాంచైజీలు ఉన్నాయి. మంచి ఆదాయం కూడా ఆర్జిస్తోంది, ఇక తాజాగా ఆమెపై కూడా కొన్ని రూమర్లు వినిపించాయి, దీనిపై ఘాటుగా స్పందించింది రకుల్. ఇలాంటి పుకార్లు పుట్టించే వారికి పని ఉండదు మనం వారి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఆమె అంటోంది.

తాను ఉంటున్న ఇల్లు కూడా ఎవరో ఒక వ్యక్తి తనకు గిఫ్ట్గా ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారు.. మరి అతను ఎవరో నాకు తెలియదు, ఇక వారు వీరు ఇస్తే నేను ఎందుకు పని చేసుకుంటున్నా అని ప్రశ్నించింది.. ఇలాంటి వారి కామెంట్లు రూమర్లు పట్టించుకోను అని తెలిపింది రకుల్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...