Director Shankar | నెగిటివ్ రివ్యూలకే అవే సమాధానం చెప్తాయి: శంకర్

-

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ మూవీ ఇండియన్-2 గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అసలు ఇండియన్-2 సినిమాకు నెగిటివ్ టాక్ గానీ, రివ్యూలు గానీ వస్తాయని తాను కలలో కూడా ఊహించలేదని చెప్పాడు.

- Advertisement -

ఇండియన్-2 సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, వారిని బాగా అలరిస్తుందనే అనుకున్నారు. కానీ షాకింగ్‌గా సినిమా ప్లాప్ అయింది. నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ ప్లాప్ దగ్గరే స్టక్ ఆన్ కాకుండా.. త్వరగానే మూవ్ ఆన్ అయ్యాను. ఆ నెగిటివ్ రివ్యూలకు గేమ్ ఛేంజర్, ఇండియన్-3 సినిమాలే సమాధానం చెప్తాయి.

గేమ్ ఛేంజర్(Game Changer), ఇండియన్-3 సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసి ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఏ ఒక్కరిని కూడా ఈ సినిమాను నిరాశపరచవు అని చెప్పాడు శంకర్(Director Shankar). ఆయన మాటలతో గేమ్ ఛేంజర్ నెవ్వర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని రామ్ చరణ్(Ram Charan) అభిమానులు భావిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలను మరింత అధికమయ్యాయి.

అంతేకాకుండా ఇండియన్-3 ఉంటుందా, ఉండదా అనుకున్న కమల్ అభిమానులకు కూడా శంకర్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇండియన్-3 సినిమా ఉంది, వస్తుంది.. థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని తేల్చి చెప్పారు. దీంతో కమల్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read Also: భూత్ బంగ్లాలోకి టబు ఎంట్రీ.. 24 ఏళ్ల తర్వాత..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...