నాగార్జున గారు ఆ మాట అనడం నేను ఒప్పుకోను – స్వాతి దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు

-

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్కి వెళ్లిన బ్యూటీ హీరోయిన్ స్వాతి దీక్షిత్ కేవలం ఒక్క వారంలో ఇలా ఎగ్జిట్ అవ్వడం ఆమె అభిమానులకి అస్సలు నచ్చలేదు, అసలు ఆమె ఆటకూడా ఏమీ ఆడకుండా ఎలా ఆమెని బయటకు పంపుతారు… ఇంతోటి దానికి ఆమెని అసలు హౌస్ కి పంపడం ఎందుకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో.

- Advertisement -

స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్స్ ఓటింగ్ ప్రకారమే జరిగిందా? లేక కావాలనే తప్పిస్తున్నారా? అనే అనుమానాలు ఉన్నాయి అంటున్నారు ఆమె అభిమానులు. ఇక తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది
హౌస్లో ఆట ఆడేవాళ్లు ఎంటర్ టైన్ చేసేవాళ్లను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నాగార్జున గారు అనడం నన్ను షాక్కి గురిచేసింది.

గత సీజన్లలో అలా అనలేదు.. నన్ను బిగ్ బాస్ హౌస్కి పంపించడం ఎందుకు? ఇలాఎలిమినేట్ చేయడం ఎందుకు? నేనేం చేయలేదని అనడం ఎందుకు? ఎలిమినేట్ అయిన తరువాత వాళ్ల గురించి ఎవరూ అలా స్టేట్ మెంట్ ఇవ్వరు. నేను నా ఎఫర్ట్ పెట్టాను అని ఆమె అన్నారు.

నాగార్జున గారు ఎంటర్ టైన్ చేయకపోతే జనాలు స్వాతి దీక్షిత్ని పంపించినట్టు మిమ్మల్ని కూడా పంపించేస్తారు అనే పాయింట్ నాకు నచ్చలేదు.. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఆ మాటకు నేను ఒప్పుకోను అని తెలిపారు స్వాతి.నేను ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు అని ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Allu Arjun | అల్లు అర్జున్ కి భారీ ఊరట… తొలగిన మరో ఇబ్బంది

నటుడు అల్లు అర్జున్‌కు(Allu Arjun) భారీ ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు...

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...