బిగ్ బాస్ హౌస్ లో హారికకి ఆ మాట చాలా సార్లు చెప్పాను – అభిజిత్

-

106 రోజులు ఎపిసోడ్స్ , 15 వారాల ఆట, 19 మంది కంటెస్టెంట్లు మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసింది, ఇక అభిజిత్ విన్నర్ అయితే అఖిల్ రన్నరప్ గా నిలిచారు, ఇక సోహైల్ 25 లక్షలు సంపాదించుకుని సెకండ్ రన్నరప్ గా నిలిచాడు, అయితే బిగ్ బాస్ అంటేనే టాస్కులు అలాగే రిలేషన్స్ ప్రేమ ఇవన్నీ హైలెట్ అవుతాయి.

- Advertisement -

ఈసారి కూడా ఇదే జరిగింది, ఈసారి అఖిల్ మోనాల్ రిలేషన్ తో పాటు అభిజిత్ హారిక టాపిక్ కూడా బాగా వైరల్ అయింది
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిజిత్ టీవీ చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సమయంలో అభిజిత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

హరిక అభిజిత్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది అని అందరూ భావించారు, అయితే బయటకు వచ్చిన తర్వాత తను నా చెల్లెలు లాంటిది అని చెప్పాడు అభిజిత్…. ఈ మాట హౌస్ లో హారికకు తాను చాలా సార్లు చెప్పానని . తనకు తమ్ముడు ఉన్నాడని, హారికలాంటి చెల్లెలు ఉంటే బాగుండేదని అనుకునేవాడినని చెప్పాడు.

కాని బిగ్ బాస్ హౌస్ లో ఈ మాటలు ఫుటేజ్ బయటకు రాలేదు అని అన్నాడు, అయితే మొత్తానికి హౌస్ లో మూడు నెలలు చూసిన అభిమానులు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనుకున్నారు ఏకంగా అభిక అంటూ ఫ్యాన్స్ పేజీలు పెట్టారు, చివరకు అభి ఇచ్చిన క్లారిటీతో సైలెంట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...