హౌస్ లో న‌న్ను దారుణంగా టార్గెట్ చేశారు- కుమార్ సాయి షాకింగ్ కామెంట్స్

-

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే అంద‌రితో ఉంటూ టాస్కులు బాగా ఆడుతున్నాడు కుమార్ సాయి అనేస‌రికి ,హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు, ఆరోవారం ఎలిమినేష‌న్ లో కుమార్ సాయి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఆయన ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని చాలా మంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బ‌య‌టకు వ‌చ్చినందుకు బాధ‌గా ఉంది, అంద‌రూ నేను వ‌చ్చాక బాధ‌ప‌డ్డారు, నీకు ఓట్లు వేశాం నువ్వు ఎలా వ‌చ్చావు సోద‌రా అంటున్నారు.నన్ను కన్ఫ్యూజ్ మాస్టర్‌గా చిత్రీకరించారు.. హౌస్‌లో ఉన్న వాళ్లు నన్ను అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్లకి అర్థంకాక నన్ను కన్ఫ్యూజ్ అనేవారు.

నేను సింగిల్‌గానే ఆడాను. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం నాకు మైనస్ అయ్యింది. నేను వెళ్లేసరికి హౌస్‌లో వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్‌తో సెట్ అయిపోయారు. న‌న్ను పెద్ద‌గా క‌లుపుకోలేదు.మనుషులు అయితే చేయరు.. కొన్ని జంతువులు అలా చేస్తాయి. వీళ్లు అలా చేశారని అనడం లేదు కానీ.. నన్ను అయితే దూరంగానే ఉంచారు.నేను సింగిల్ అయ్యా, నేను నాలా ఉన్నాను అనే ఆనందం ఉంది అని తెలిపారు కుమా‌‌ర్
సాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...

Allu Arjun | అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ నోటీసులు

హీరో అల్లు అర్జున్(Allu Arjun) కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు....