ఫ్యాన్స్ కు ఋణపడి ఉంటా- సింగర్ సునీత వీడియో వైరల్

0
126

ప్రముఖ నేపథ్య గాయని సునీత తన మధురమైన గానంతో మనందరినీ ఎంతో అబ్బురపరిచింది. ఎల్లప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో  ట‌చ్‌లో ఉండే సునీత ప్రస్తుతం ఓ వీడియో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. సునీత బర్త్ డే సందర్బంగా నెటిజన్స్ ఇన్‌స్టాగ్రామ్, పేస్ బుక్, ట్విట్టర్, ఇతర మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో దీనిపై స్పందిస్తూ ఫ్యాన్స్ కు ఎల్లప్పుడు ఋణపడి ఉంటా అని అనడంతో పాటు..శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసింది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://fb.watch/cX8QrdHrxO/