కొత్తపేటలో గీతామాధురి సహా సినీ తారల సందడి

0
94

హైదరాబాద్ లోని కొత్తపేటలో సినీ తారలు సందడి చేశారు. ఆర్.ఎస్.కె సిల్క్స్ అనే కొత్త షోరూమ్ ను ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ గీతా మాధురి రిబ్బన్ కత్తిరించి ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో టివి ఆర్టిస్ట్ హరిత, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు కుదుటపడుతున్నాయి.

ఆర్.ఎస్.కె సిల్క్స్ సిబ్బంది గెస్టులకు అతి మర్యాదలు చేశారు. షోరూమ్ లాంచింగ్ వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు

 

https://youtu.be/3_oGODmzlEg