ఇండస్ట్రీలో మరో విషాదం…

ఇండస్ట్రీలో మరో విషాదం...

0
132

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది… ఇప్పటికే దిగ్గజాలను కోల్పోయిన సినిమా ఇండస్ట్రీ తాజాగా మరో నటిని కోల్పోయింది… కన్నడలో ఎన్నో సినిమాలకు తల్లితా అమ్మమ్మగా, నానమ్మ వంటి పాత్రల్లో నటించి అలరించిన సీనియర్ నటి శాంతమ్మ ఇటీవలే కన్నుమూశారు…

ఈమె కన్నడ చిత్రసీమలో దాదాపు 200 పైగా చిత్రాల్లో వివిధ హీరోలకు తల్లి నానమ్మ పాత్రలతో చటించి మెప్పించారు…వయసు మీద పడటంతో శాంతమ్మ కన్నుమూశారని ఆమె సన్నిహితులు చెప్పారు…

మైసూర్ లో ఉండే శాంతమ్మ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు… ఈక్రమంలో చికిత్స పొందుతూ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు… ఆమె మృతి కన్నడ సినీ ఇడస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు…