ఇంటికి పోతానంటున్న గంగవ్వ…. వద్దంటున్న బిగ్ బాస్…

ఇంటికి పోతానంటున్న గంగవ్వ.... వద్దంటున్న బిగ్ బాస్...

0
133

బుల్లితెర తెలుగులో ప్రసారం అయ్యే అతిపెద్ద రియాట్లీ షో బిగ్ బాస్ షో… ఈ షో సెంప్టెంబర్ 6న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.. హౌస్ లోకి పలువురు నటీ నటులతో పాటు య్యూట్యూబ్ స్టార్స్ కూడా వెళ్లారు….

అయితే ఈ వారం కంటెస్టెంట్ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఆదివారం హోస్ట్ నాగార్జున గంగవ్వతో మాట్లాడాడు… గంగవ్వ బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉంది అని అడిగాడు అందుకు గంగవ్వ బదులిస్తూ మంచిగానే ఉంది కానీ నాకు నిద్ర పట్టడంలేదు…

నేపు పోతా నన్ను పంపండి నాకు నా మనవళ్లతో ఆడుకోవాలని ఉంది అంటు అడిగింది… ఇందుకు నాగార్జున స్పందిస్తూ కుదరదు మీరు హౌస్ లోనే ఉండాల్సిందే… బిగ్ బాస్ చెప్పేంత వరకు హౌస్ లోనే ఉండాలని చెప్పాడు… కాగా గంగవ్వ మొదటి ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే..