ఇంటినే త్యాగం చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా…

ఇంటినే త్యాగం చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా...

0
117

ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితుల వేరు కరోనా వచ్చి మనుషులనే కాదు వ్యవస్తలను కూడా చిన్నా భిన్నంచేసింది…. అయితే కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ లు ఇంటికే పరిమితం అయ్యారు…

కరోనాకు ముందు హీరో, హీరోయిన్లు ఒక నాలుగు రోజులు సెలవు దొరికితే చాలు రెస్ట్ తీసుకోవచ్చిని భావించే వారు అయితే లాక్ డౌన్ కారణంగా వీరు ఇంటికే పరిమితం అయ్యారు… మొదట్లో బాగానే ఎంజాయి చేసిన నటీనటులు ఇప్పుడు ఖాళీగా ఉండటాన్ని భరించలేకపోతున్నారట…

ఈక్రమంలో తెలుగు స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కెమెరా ముందు వచ్చింది… ఓ షూట్ కోసం మా ఇల్లునే సెట్ గా మార్చేశాం అని చెప్పింది.. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశామని చెప్పింది… అయితే అది ఏ సినిమా అనేది చెప్పలేదు…