స్విమ్‌ సూట్‌లో రెచ్చిపోయిన గృహలక్ష్మి సీరియల్ తులసి (వీడియో)

0
Intinti Gruhalakshmi

Intinti Gruhalakshmi serial tulasi Swimsuit pictures: బుల్లితెర సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయింది. ఈ సీరియల్ లోని పాత్రలు, పాత్రల్లో నటిస్తున్నవారు కూడా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. కుటుంబ విలువలు, గృహిణి బాధ్యతలు తెలియజెప్పే నేపథ్యంలో వస్తోన్న సీరియల్ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతోంది. అందులోనూ గృహలక్ష్మి సీరియల్ లోని తులసి పాత్రకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, తులసి క్యారెక్టర్ ని కస్తూరి శంకర్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

సీరియల్ లో కాటన్ శారీతో సాంప్రదాయబద్ధంగా కనిపించే కస్తూరి.. బయట హాట్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్‌ పూల్‌లో స్నానం చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక స్విమ్‌సూట్‌‌లో చాలా హాట్‌గా కనిపించిన నటి.. తడి జుట్టు, కొంటె చూపులతో కవ్వించింది. స్లో మోషన్‌లో ప్లే అవుతున్న ఇన్‌స్టా వీడియోలో.. ‘స్వాగతించే నీటి కౌగిలిలో నన్ను నేను మైమరిచిపోతున్నా. స్వర్గం. 2023లో నాకు మొదటిరోజు’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు అభ్యంతరకరంగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా?’, ‘మై హాట్ డార్లింగ్ నిన్ను ఇలా చూస్తుంటే గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టాలని ఉంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here