పఠాన్ చిత్రంలో షారూక్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్

-

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమా వస్తోంది అంటే ఎంత హైప్ ఉంటుందో తెలిసిందే… ఇక అభిమానులు
 ఈ సినిమా కోసం ఎదురుచూస్తారు, ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదు చేస్తాయి ఈ సినిమాలు ..
చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత షారుక్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు.. ఇక ఇప్పుడు ఓ భారీ సినిమాలో నటిస్తున్నారు ఆయన.
ప్రముఖ నిర్మాణ సంస్ధ యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న పఠాన్ చిత్రంలో షారూక్ నటిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ చిత్రంగా తీస్తున్నారు, అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఆయన పారితోషికం ఎంతో తెలుసా బీ టౌన్ వార్తల ప్రకారం దాదాపు 100 కోట్ల రూపాయలు అని బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సినిమా ఓపెన్సింగ్స్ కలెక్షన్లు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉంటాయి అనేది తెలిసిందే… తాజాగా ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి..ఈ  చిత్రం 2022 లో విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Posani Krishna Murali | పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. ఏ కేసులో అంటే..

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి...

DK Shivakumar | ‘కంఠంలో ప్రాణం ఉండగా బీజేపీలో చేరను’

కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్‌కు ఊహించని...