ఐటం సాంగ్ లో ఇస్మార్ట్ హాట్ బ్యూటీ…

ఐటం సాంగ్ లో ఇస్మార్ట్ హాట్ బ్యూటీ...

0
98

నిధి అగర్వాల్ ముంబైలో సెటిల్ అయిన ఈ హైదరాబాదీ గ్లామర్ డాల్ 2017లో విడుదల అయిన మున్నా మైకెల్ సినిమాలో బాలీవుడ్ లో కి అడుగు పెట్టింది… ఫస్ట్ సెలక్షన్ లోనే డాన్సింగ్ సెన్సెషన్ టైగర్ ష్రాఫ్ తో కాలు కదలడంతో అందరి దృష్టిలో పడింది… ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అదిరిపోయిందిరా అనుకున్నారు కానీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మత్రం దక్కలేదు…

బాలీవుడ్ లో లాభం లేదని సవ్యసాచితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది…ఈ సినిమా ప్లావ్ అవ్వడంతో ఆతర్వాత మిస్టర్ మజ్ను లో నటించింది అదికూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. తెలుగులో ఇస్మార్ట్ శంకర్ తో తొలిసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది… జిల్లెలమ్మ జిట్లా,ఉండిపో లాంటా సాంగ్స్ లో నిధి అందాలు ఆరబోత మామూలుగా లేదు…

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు మరో అదృష్టం తలుపు తట్టింది… ఐటం సాంగ్ కోసం కోట్లు వెచ్చించైనా హీరోయిన్లను ఒప్పించే బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాతో బిజీగా ఉన్నాడు… ఈ సినిమాలో ఐటం సాంగ్ లో స్టెప్పులు వేయడానికి నిధిన సంప్రదించారట…ఐటం సాంగ్ కు నిధి మాత్రమే కావాలని ఎంత ఖర్చైనా సరే ఆమె ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట…