Jaanavule Song | పవన్ కల్యాణ్ ‘BRO’ నుంచి సరికొత్త అప్‌డేట్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. తాజాగా.. ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో సాయితేజ్ సరసన యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటించింది. జానవులే(Jaanavule Song) అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. జులై 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -
Read Also: కడుపుబ్బా నవ్వడానికి సిద్ధం కండి.. వెంకీ రీరిలీజ్‌ డేట్ ఫిక్స్

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...